త్వరలో వేలి ముద్రలతో కూడినఏటిఎం కార్డులు
రోరోజుకీ కొత్తీ టెక్నాజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈటెక్నాలజీ వచ్చిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్త రూపురేకలే మారిపోయాయి. ప్రధానంగా ఏటీఎం కార్డులు వ్యవస్తలోకి వచ్చిన తర్వాత బ్యాంకింగ్ సేవలు ప్రతి ఒక్కరి అందుబాటులోకి వచ్చాయి. ఇక చెల్లింపులన్నీ ఆన్ లైన్ ద్వారా ఈజీగా జరిగిపోతున్నాయి. నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు నిర్నయం తర్వాత పరిస్తితి పూర్తిగా మారిపోయింది. ఇక దేశ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల దిశగా తీసుకెల్లాలనీ మోదీ సూచించారు. దానికి అనుగునంగానే రిజర్వబ్యాంక్ చర్యలు చేపడుతోంది.
కేవలం.. రూ.2 వేలకే 4జీ సూపర్ స్మార్ట్ ఫోన్
భారత మొబైల్ వినియోగదారులను చైనా ఫోన్స్ ఎ రెంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చైనా నుంచి వస్తున్న ఫోన్స్ కి ఇక్కడ మంచి డిమాండ్ ఉండటంతో.. మరికొన్ని ఫోన్స్ దిగిమతి అవుతున్నాయి. ఈ క్రమంలో చైనా ఫోన్స్ భారత్ లో బాగా అమ్ముడుపోవడంతో ఇండియన్ కంపెనీ అయిన మైక్రోమైక్స్ బాగా వెనుకబడి పోయింది. చైనా ఇస్తున్న పోటీని మైక్రోమైక్స్ అసలు తట్టుకోలేక పోయింది.
ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్ ఆరోపనలకు చెక్ పెట్టనున్న ఈసీ
ఎలాక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం రేకిత్తించిందో అదరకీ తెలిసిందే. దీనిపై అన్ని జాతీయ పార్టీలు ఈసీ పిర్యాదు చేశాయి. దీనకంతటికి కారనం యూపీలో జరిగిన ఎన్నికల్లో బీజీపీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
లోకేష్ నోటి నుంచి మరో అనిముత్యం..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ ఎమ్మెల్సీగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన తీరు టీడీపీ నేతలను ఇరకాటంలో పెట్టింది. ఒక నాయకుడిగా లోకేశ్ ఇమేజి పెంచడానికి గడిచిన కొన్నేళ్లుగా ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ విఫలమవుతున్నాయి.బాబు క్లాస్ తీసుకున్నా మార్పురాలేదు.
జగన్‌పై లోకేష్ పోటీచేస్తారు బుద్ధా వెంకన్న సవాల్
ఏపీ ఐటీ మంత్రి లోకేష్‌గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంత పాపులారిటీ సంపాదించారు. ఏదో విధంగా చినబాబును రాజకీయాల్లోకి తీసుకురావడానికి బాబు పడిన కష్టం అంతా ఇంతా కాదు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేడని తెలిసి దొడ్డిదారిని గవర్న్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి ఇప్పుడు ప్రభుత్వంలో ఏకంగా ఐటీ,పంచాయితీ రాజ్‌శాఖ మంత్రిగా లోకేష్ ఉన్నారు.
చెత్తకుప్పలా మారిన అంటార్కిటికా
ప్రపంచీకరణపై దృష్టి పెట్టిన దేశాలు పర్యావరణాన్ని మాత్రం గాలికొదిలేస్తున్నాయి. మనం చేసే తప్పిదాల వల్ల పర్యావరణం సమతుల్యత దెబ్బతింటోది. ప్లాస్టిక్ వాడకాన్ని విపరీతంగా వాడటం వల్ల అది పర్యావరణానికి శాపంగా మారింది.దీంతో ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రకృతి వైపరిత్యాలు పెరిగిపోతున్నాయి. పర్యావరణానికి మనిషితో ఎంత ముప్పో తాజా పరిశోధనలు కళ్లకు కడుతున్నాయి.
లోకేష్‌పై రోజా కామెడీ పంచ్‌లు
సోషియల్ మీడియాలో పాపులర్ వ్యక్తి ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది మన ఏపీ ఐటీ మంత్రి లోకేష్ నాయుడు. ఎంతగా పాపులర్ అయ్యాడంటే తండ్రిని మించిపోయాడు. అది రాజకీయాలపరంగా అనుకుంటే పొరపాటే...అది కూడా ఆయ మాట్లాడే భాషద్వారా అంతపాపులారిటీ సంపాదించాడు.అందుకే ఏదైనా సభలకు చినబాబును పిలవాలంటే తెలుగు తమ్ముల్లు బెంబెలెత్తిపోతున్నారు. ఎప్పుడ ఎలా మాట్లాడుతాడో తెలియని పరిస్థితి.ఆయన మాట్లాడిన ప్రతీసారి లోకేష్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.చినబాబు స్పీచ్ పై ఇంటర్నెట్ లో బయట కూడా తెగ సెటైర్లు పడుతున్నాయి. ఇక వైసీపీ ఫైర్‌బ్రాండ్ రోజా గురించి చెప్పాల్సిన అవసరంలేదు. బాబుకే నద్దలేకుండా చేస్తోంది. అలాంటిది చినబాబు నోటినుంచి జాలు వారుతున్న ఆణిముత్యాలపై దిమ్మతిరిగే పంచ్‌లు విసిరారు రోజా...
నంద్యాల ఉప ఎన్నిక పోరు.. భూమా వర్సెస్ శిల్పా
నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రలో హాట్ టాపిక్‌గా మారింది. రోజు రోజుకీ రాజకీయ వాతా వరణం వేడిఎక్కుతోంది.టికెట్టు కేటాయంపుపై అధినేత నుంచి బహిరంగంగా ఎటువంటి ప్రకటన రాకపోయినా మా కుంటుంబంనుంచే అభ్యర్ది పోటీచేస్తారని అఖిలప్రియ ప్రకటించడంతో మరితం వేడెక్కింది వాతావరణం. ఇప్పటి వరకూ టికెట్ కోసం భామా ,శిల్పా వర్గం మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. చివరకు బాబునుంచి శిల్పామోహన్ రెడ్డికి చుక్కెదురైంది.దీంతో ఆయన వైసీపీలోకి వెల్లేందుకు అన్ని సిద్దం చేసుకున్నారు.
మోక్షజ్ఞ హీరోగా చేయడా..? మరి ఏం చేస్తాడో తెలుసా..?
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీపై నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినిమా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మోక్షజ్ఞ ఎంట్రీపై ఉంటుందంటూ హడావిడి చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ఉంటుందంటూ వార్తలు వచ్చాయి.
బాహుబలి సినిమాకి రమ్యకృష్ణకి ఎంత ఇచ్చారో తెలుస్తే షాక్ అవుతారు
బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా పాత్ర తర్వాతల తర్వాత రమ్యకృష్ణ నటించిన శివగామి బాగా పేలింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు బిలియన్ రూపాయల సినిమా వ్యయంతో తెరకెక్కింది. ఈ సినిమాలో నటించిన అందరికి భారీ రెమ్యునరేషన్ లు అందించారు. హీరో ప్రభాస్, మరో హీరో రానాలతోపాటు.. హీరోయిన్లు అనుష్క, తమన్న, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ఇలా ప్రతి ఒక్కరికీ బాగానే ఇచ్చారనే ప్రచారం ఉంది.
నేరం రుజువైతే 5 సంవత్సరాలు జైలు శిక్ష
1992 లో జరిగిన బాబ్రీమషీదు విధ్వంసం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో వందరికీ తెలిసిందే. ఈకేసులో ప్రధానంగా బీజేపీ అగ్రనేతలయిన అద్వానీ,ఉమాభారతి,మురళీ మనోహర్ జోషి, అప్పటి యూపీ సీఎం కళ్యాణ్‌సింగ్‌తో సహా 13 మంది బీజేపీ సీనియర్ నేతలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈకేసు విచారణ నిమిత్తం 2010లో రాయబరేలి కోర్టు బీజేపీ నేతలను కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. అయితే ఈతీర్పును అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించింది.అయితే సీబీఐ మాత్రం సుప్రీంకోర్టును మరో్సారి ఆశ్రయించింది.
సుచీ లీక్స్: ధనుష్ భయపడి అమలను ఏం చేసాడో తెలుసా..?
అమాల పాల్ తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకొని.. కొన్నాళ్లు బానే ఉన్నా తర్వాత విడిపోయారు. విడిపోవడానికి కారణాలు తెలియకపోయినా.. తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో సాన్నిహిత్యమే దీనికి కారణమని పుకారు జోరుగా వినిపిస్తోంది. రీసెంట్ గా సుచీలీక్స్ వ్యవహారంలో కూడా ఈ జంట పేరు బాగా వినిపించింది.
టీడీపీ వల్ల కానిది.. వైసీపీ ఎంపీ చేసి చూపించి. దట్ ఈజ్ వైసీపీ ఎంపీ అనిపించుకుంది
రాష్ట్రాలలో అధికారం ఉన్న పార్టీలు తమ రాష్ట్ర అభివృద్దికి అవసరమైన సహాయాన్ని కేంద్రంతో కొట్లాడయినా తెలచ్చకుంటాయి. ఇది సర్వ సాధారనం. కేంద్రంలో సొంత పార్టీ అధికారంలో లేకపోయినా సరే అవసరమైనన్ని నిధులకోసం కనీసం పోరాటమన్న చేస్తాయి. కానీ ఏపీలో మాత్రం అందకు విరుద్దం. ఇక్కడ అధికార పార్టీ చేయాల్సిన పనులను ప్రతిపక్ష వైసీపీ పార్టీ చేస్తుండటం గమనర్హం. అంటే ఇక్కడ టీడీపీ నిర్వహించాల్సిన భాద్యత ప్రతిపక్ష పార్టీ నిర్వహిస్తోంది.
టాప్ హీరో కూతురును రేప్ చేయబోయిన బాడీ గార్డ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ రీసెంట్ గా జరిగిన ఓ సంఘటన మీడియాకు వివరించింది. ఆ టైంలో తాను పడ్డ బాధ, ఆందోళన మరెవ్వరు పడొద్దనే ఉద్దేశ్యంతో ఆ విషయాన్ని మీడియాకు చెప్పినట్లుగా ఆమె పేర్కొంది. ఇంతకు ఆమె పడ్డ బాధేంటి, ఈ రేప్ ఏంటి తెలుసుకోవాలంటే పూర్తి వివరాలోకి వెళ్ళాల్సిందే. ఇటివలే సిద్దార్థ్ మల్హోత్ర ఇంటికి ఆలియా వెళ్లింది.
కార్లపై ఎర్రబుగ్గను వినియేగించకుండా మార్గదర్శ కాలు జారీ చేసిన కేంద్రం
ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్ఠిస్తున్నాయే అందరికీ తెలిసింది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను కొందురు వ్యతిరేకిస్తున్నా దేశంలో సామాన్య ప్రజానీకం మాత్రం మద్తతు ఇస్తున్నాయి.తాజాగా మోదీ మరో సంచలన నిర్నయం తీసుకున్నారు. దేశంలో ప్రముఖులు ఎర్రబుగ్గ కార్లను ఉపయేగించే వీఐపీకీ చరమ గీతం పాడారు.
పవన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాశి
భారీ అందాలతో.. ముద్దు ముద్దుగా ఉంటూ యూత్ ని ఒక ఊపు ఊపేసింది రాశి. పెరిగిన వయసుతో రాశి తల్లి క్యారెక్టర్స్ చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత సినిమాలో తళుక్కున మెరిసిన ఈమె.. తాజాగా నాటి మెమరీస్ ను గుర్తు తెచ్చుకుంది. రీసెంట్ గా లంక మూవీలో నటిస్తోన్న ఆమె.. 75 సినిమాల్లో తానిప్పటికి నటించానని.. వాటికి భిన్నమైన రోల్ లంకలో చేసినట్లుగా చెప్పింది.