Wednesday, May 22, 2024
- Advertisement -

చైనాలో దొరికన 60 అడుగుల అస్థిపంజరం దానిదేనా..?

- Advertisement -

ఏం జరగాలన్నా…ఏం చేయాలన్నా ఇపుడు చైనాలో మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పడానికి ఉదాహరణలు ఎన్నో. ప్రయోగాల భాట పట్టాక చైనా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే నిదులు వెలికి తీయడంలోను ఖనిజాలను ఒడిసి పట్టుకోవడంలో చైనా ఆరితేరిపోయింది. తాజాగా చైనా మరో ఘనతను సాధించింది. దీనికి చైనాలోని ఝాంజ్గియా సిటీ వేదిక అయింది.

ఝాంజ్గియా సిటీ ప్రస్తుతం జనంతో తెగ కిటకిటలాడుతోంది. అక్కడ 60 అడుగుల పొడవున్న ఓ అస్థిపంజరాన్ని చూసి స్థానికులు భయంతో షేక్ అయిపోతున్నారు. ఇప్పటి వరకు మన భూమి మీద జీవిస్తున్న జీవరాశుల్లో ఇంత పొడవున్న జీవి మరొకటి లేదు. చైనా పురాణ గాథల్లో ప్రస్తావించే డ్రాగన్ ను ఇది దాదాపుగా పోలి ఉంది. దీని ఆస్థి పంజరం కూడా ఇంకా పచ్చిగానే ఉంది. అంటే ఈమధ్యనే ఇది చనిపోయిందా అనిపిస్తుంది. ఒకవేల ఇది కావాలనే ఎవరైనా క్రియేట్ చేసి కూడా ఉండి ఉండవచ్చు. బట్ ఇది ఇక్కడకు ఎలా వచ్చిందో తెలియక జంతు శాస్త్ర నిపుణులు తలలు పట్టుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -