Friday, May 3, 2024
- Advertisement -

నిస్సిగ్గు ఫిరాయింపు నాయ‌కులా… జ‌గ‌న్ గురించి మాట్లాడేది…?

- Advertisement -
Crossover MLAs Start attack on YS Jagan in Nandyal By Election Campaign

ఒక పార్టీ గుర్తుమీద గెలిచి ….తాయిలాల‌కోసం పార్టీ ఫిరాయంపుల సంసృతి ఏపీలో బాగా పెరిగిపోయింది.అధికార‌పార్టీనే నీతికి తిలోద‌కాలిచ్చి పిరాయంపుల్ని ప్రోత్స‌హించింది.అంత వ‌ర‌కు బాగానే ఉంది.

ఇత‌ర పార్టీలోకి వెల్లిన వాల్లు నీత‌లు వ‌ల్లించ‌డం చూస్తె పిశాచాలు మంత్రాలు వ‌ల్లించిన‌ట్లుంటుంది.వైసీపీ గుర్తుమీద గెలిచి ఆ పార్టీ అధ్య‌క్షున్నే విమ‌ర్శించే స్థాయిచూస్తె వాల్ల దౌర్భాగ్య ప‌రిస్తి అర్థం చేసుకోవ‌చ్చు.
టీడీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తే అది సాదార‌నం. నిస్సిగ్గుగా రాజ‌కీయ వ్య‌పిచారం చేసినోల్లు జ‌గ‌న్ విమ‌ర్శించ‌డం చూస్తె సాదార‌న ప్ర‌జీనీకం కూడా సిగ్గుతో త‌ల‌వంచుకోవాల్సిందే.వైసీపీ త‌రుపున గెలిచిన భూమా అఖిల‌ప్రియ‌,ఆదానారాయ‌ణ‌రెడ్డి,గుడివాడ అమ‌ర్‌నాధ్‌రెడ్డిలు ప‌చ్చ‌పార్టీ ఎంగిలి మెతుకుల‌కు ఆశ ప‌డి పార్టీ ఫిరాయించారు.
అంత వ‌ర‌కు బాగానే ఉంది.తాజాగా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ కు అధికార కాంక్ష అని, పదవీ యావ అని.. విమర్శించిన మ‌హానుభావులు.ఎవరైతే నిస్సిగ్గుగా రాజకీయ వ్యభిచారం అనదగ్గర ఫిరాయింపుకు పాల్పడ్డారు, ఎవరైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున లభించిన ఎమ్మెల్యే పదవితో తెలుగుదేశం పార్టీ ద్వారా మంత్రి పదవిని పొందారో.. వారు జగన్ కు అధికార కాంక్ష అని, కుర్చీపై కన్ను అని విమర్శించారు.
ఒక పార్టీలో గెలిచి మ‌రొక పార్టీలో ప‌ద‌వులు అనుభ‌విస్తున్న వాళ్లు నీతులు మాట్లాడటం నిజంగా నిస్సిగ్గుతనం… ఈ మాట అంటున్నది సామాన్య ప్రజానీకమే.వీరి ప‌త‌నా వ‌స్థ వీరే కొని తెచ్చుకుంటున్నార‌నేది ముందుముందు తెలుస్తుంది.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}dZnWAATbUK4{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -