Friday, April 19, 2024
- Advertisement -

విద్యాల‌యాల్లో కూడా ప‌చ్చ‌పార్టీ నాయ‌కుల నీచ‌రాజ‌కీయాలు….

- Advertisement -
TDP Leaders Outrage in polytechnical college building inauguration at Aragala Chandragiri

టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌చ్చ‌పార్టీనేత‌ల గుండా రాజ‌కీయాలు పెరిగిపోయాయి. ఇదంతా బాబు అండ‌తోనే జ‌రుగుతున్నాయ‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.అధికారుల‌పై దౌర్జ‌న్యంగా ప్ర‌వ‌ర్థించాడంటూ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసె బాబు సొంత‌పార్టీనేత‌ల దౌర్జ‌న్యాల‌పై మాత్రం నోరు మెద‌ప‌రు. ఎప్పుడూ నేను నిప్పు,రౌడీ యుజాన్ని అరిక‌డ‌తానంటూ మాట్లాడే మాటు కామెడీగా వినిపిస్తుంటాయి.

రాను రాను అధికార‌పార్టీ నాయ‌కుల ఆగ‌డాలు హ‌ద్దులు దాటుతున్నాయి. పార్టీలో ఎంపీనుంచి చోటా మోటా నాయ‌కుల వ‌ర‌కూ అధికారుల‌పై దాడి చేయ‌డ‌మే విల్ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేయ‌డ‌మే నిత్యం జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా చంద్ర‌గిరి నియేజ‌క‌వ‌ర్గంలోని ఆగ‌రాల మండ‌లంలో పోలీసుల సాక్షిగా అధికార ప‌ర్టీనేత‌లు చేసిన గుండాయిజంపై ప్ర‌జ‌ల‌నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

{loadmodule mod_custom,GA1}

ఆగ‌రాల‌లో పాలిటెక్నిటిక్ క‌ళాశ‌ల భ‌వానాల ప్ర‌రంభోత్స‌వంలో సంఘ‌ట‌న చోటు చేసుకుంది.శిలాఫ‌ల‌కంలో త‌మ పేర్లు లేవంటూ అధికారుల‌పై మాజీ మంత్రి గ‌ల్లా అరుణ‌కుమారి అనుచ‌రులు దైర్జ‌న్యానికి పాల్ప‌డి శిలాఫ‌ల‌కాన్ని ధ్వంచేశారు.ఈభ‌వ‌నాల‌ను ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి అమ‌ర్‌నాథ్‌రెడ్డి ప్రారంభించాల్సిఉంది.
ప్రోటోకాల్ ప్ర‌కారంబ‌డి ఉన్న‌తాధికారుల ఆదేశంతోనే శిలాఫ‌ల‌కంలో పేర్లు వేయిచామ‌ని అధికారులు చెప్పినా విన‌కుండా గోడువ‌కు దిగారు. త‌మ పేర్లు లేవంటూ టీడీపీ మండ‌ల ,సింగిల్‌విండో అధ్య‌క్షుల‌యిన సుబ్ర‌మ‌ణ్యంనాయుడు,గ‌ల్లా అనుచ‌రులు కోపంతో ఊగిపోతూ శిలాఫ‌ల‌కాన్ని బండ‌రాయి,గ‌డ్డ‌పార్ల‌తో ధ్వంచేశారు.విద్యాల‌యాల్లో టీడీపీ నీచ‌రాజ‌కీయాలు ఏంట‌ని అక్క‌డి అధికారులు పెర్కొన్నారు.

{loadmodule mod_custom,GA2}

టీడీపీ నాయ‌కులు ధ్వంసంచేసిన శిలాఫ‌ల‌కాన్నే మంత్రి అమ‌ర్‌నాథ్‌రెడ్డి ప్రారంభించారు.శిలాఫ‌ల‌కం షాకుతో మంత్రిపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను మాజీ మంత్రి అనుచ‌రులు ఇలా వెల్ల‌గ‌క్కార‌నే విమ‌ర్శ‌లు వినిపించాయి.ఇంత జ‌రుగుతున్నా పోలీసులు ప్రేక్ష‌క పాత్ర వ‌హించ‌డంపై అక్క‌డున్న విద్యార్థులు భ‌య‌బ్రాంతుల‌కు గుర‌య్యారు.ప్ర‌భుత్వ అనుమ‌తిలేని కార్య‌క్ర‌మానికి వ‌చ్చి శిలా ఫ‌ల‌కాన్ని ధ్వ‌సంచేసిన వారిపై .రెవిన్యూ అధికారుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు పోలీసులు. మీరుకూడా ఈవీడియేపై ఓలుక్కేయండి.

{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}7YDJlJZBhfI{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -