- Advertisement -

అంత బడ్జెట్ పెట్ట లేను.. నాగార్జున

- Advertisement -

 

Nagarjuna comments on Akhil second movie

అఖిల్ మ్యారేజ్ విషయంలో ఎంత తొందర పడ్డాడో తన రెండో సినిమా విషయంలో అంత లేటుగా ఉన్నాడు.. మొదటి సినిమా ’అఖిల్’ అట్టర్ ఫ్లాప్ కావడంతో రెండో సినిమా కథ పై నేటికీ ఓ నిర్ణయానికి రావడం లేదు. చాలా మంది డైరెక్టర్లు కథలను వినిపించినా.. ధైర్యం చేయకున్నాడు.

ప్రస్తుతం మనం దర్శకుడు విక్రమ్ తో అఖిల్ రెండో సినిమా తీయాలని అక్కినేని ఫ్యామిలీ డిసైడ్ అయ్యారట. ఇందుకు నాగార్జునే నిర్మాత. అయితే దర్శకుడు కథ చెప్పాక.. ఈ సినిమాకు దాదాపు రూ. 40 కోట్ల వరకు ఖర్చు కావచ్చని చెప్పాడట. అందుకు నాగార్జున నో చెప్పాడట. రెండో సినిమాకు అంత బడ్జెట్ పెట్టలేనని, సగం మాత్రమే ఇన్వెస్ట్ చేయగలనని, అంతకు మించి ఖర్చు చేయలేని నాగార్జున చేతులెత్తేశాడట. మరి ట్యిస్ట్ కు కారణం తెలియాలంటే.. మరిన్ని రోజులు వెయిట్ చేయాల్చిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -