- Advertisement -

టీడీపీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేల గురించి జగన్ ఏమన్నారంటే ?

- Advertisement -

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు.. కర్నూలు జిల్లాలో వైసీపీ గాలి అంటూ తెగ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ వార్తలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ విషయంపై పలువురు నేతలతో మాట్లాడిన జగన్.. ఆ తర్వాత కర్నూలు జిల్లాలోని ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో జగన్ ను షాక్ చేసే సమాధానాలు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ విడాలి అనే ఉద్దేశం తమకు లేదని, కొందరు టీడీపీ నేతలు మాపై ఒత్తిడి తెస్తున్నారు అంటూ తెలిపారు.

మా కార్యకర్తలు ఎలా చెబితే అలా నడుచుకుంటామని తెలిపినట్లు తెలుస్తోంది. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు త్వరలోనే టీడీపీలోకి ఎక్కబోతున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -