నేటి యువతరం ఆలోచనలు ఎవ్వరికి అందడం లేదు. టెక్నాలిజీ పెరిగింది అనుకువాలో లేక పిల్లల మనస్సులు అలా ఉన్నాయో అర్థం కావడం లేదు. నేటి యువత సెక్స్‌కు బానిసలుగా మారుతున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. తాజాగా ఓ ప్రైవైట్ సంస్థ జరిపిన సర్వేలో యువత పదో తరగతిలోనే అన్నింటిని కానిచ్చేస్తున్నారని వెల్లడైంది. యువత పదోతరగతిలోనే సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారని ఓ తాజా సర్వేలో వెల్లడయ్యింది. గతంలో ప్రేమికులు ముద్దులు, కౌగిలింతల వరకే పరిమితం అయ్యేవారు. కాని నేటి యువత ప్రేమలో ఉంటే సెక్స్ అనుభవం తప్పని సరిగా ఉండలని భావించడం చాల దారుణం అయిన విషయం. నేటి తరం యువతలో అంత సహనం ఉండటం లేదట. ప్రేమ పేరిట సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారు.
సెక్స్ అనుభవం పొందిన టీనేజర్లందరూ అవతలి వ్యక్తితో ప్రేమలో ఉన్నాం కాబట్టే శారీరకంగా దగ్గరయ్యాం అని చెప్పడం విశేషం. వర్జిన్‌కు ఈ రోజుల్లో వ్యాల్యూ లేకుండా పోయింది. శాతం మంది పదో తరగతి విద్యార్థుల్లో ముగ్గురు సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారట. వీళ్లలో 46 శాతం మంది స్కూలు, కాలేజీ ప్రాంగణంలో కండోమ్ ప్యాక్స్ వాడినట్లు తెలుపారు. గతంలో సెక్స్ అనుభవం పొందిన వయస్సుపై నిర్వహించిన సర్వేలో 18 ఏళ్ల వయస్సు గల వారు తాము పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గోన్నామని తెలిపడం జరిగింది.కాని ఇప్పుడు ఈ వయస్సు 16కి దగ్గడం విశేషం.రాబోవు రోజులలో ఈ వయస్సు మరింత తగ్గే అవకాశం లేకపోలేదు.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధం!
