- Advertisement -
తమిళ స్టార్ హీరో విశాల్‌కు నిరసన సెగ తగిలింది. తమిళ నిర్మాత మండలిలో కొందరు నిర్మాతలు అతనికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. విశాల్ ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారంటూ కొందరు నిర్మాతలు తమిళనాడు సీఎంను కలిశారు.విశాల్ తనకు నచ్చినట్లు సినిమాల విడుదలకు అనుమతులు ఇస్తున్నారని ఈ నెల 21న ఒకేసారి 9 సినిమాలు విడుదల చేయడం కరెక్ట్ కాదని అన్నారు.
అలా చేస్తే చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని విశాల్ తీరును నిర్మాతలు తప్పుపట్టారు. చిన్న సినిమా నిర్మాతల పరిస్థితి గురించి ఆలోచించకుండా విశాల్ ప్రవర్తిస్తున్నారని ఇంకా పలు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని సాల్వ్ చేయలేదని విశాల్ పై విమర్శలు చేశారు. విశాల్‌కు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ పలువురు నిర్మాతలు నిర్మాతల సంఘా భవనానికి తాళాలు వేశారు. మరి వివాదాన్ని విశాల్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!