- Advertisement -
టిటిడిపి నేత రేవంత్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ కు రూ.50లక్షలు అందచేశారనే ఆరోపణతో ఆయనపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సోమవారం రేవంత్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఏసీబీ కార్యాలయానికి తరలించారు . గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం రేవంత్ ను ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
