రేవంత్ పై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏసీబీ కార్యాలయానికి తరలింపు

టిటిడిపి నేత రేవంత్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.  

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ కు రూ.50లక్షలు అందచేశారనే ఆరోపణతో ఆయనపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సోమవారం రేవంత్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు.  ఏసీబీ కార్యాలయానికి తరలించారు . గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం రేవంత్ ను ఏసీబీ కార్యాలయానికి తరలించారు.