‘మహానటి’కి మెగాస్టార్‌ అభినందనలు

- Advertisement -

సావిత్రి జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.సావిత్రి పాత్ర‌ను కీర్తి సురేష్ న‌టించిన సంగ‌తి తెలిసిందే.ఈ నెల 9 (బుధవారం)న విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. సినిమాకు అంద‌రి ప్ర‌శంస‌లు అందుతున్నాయి.ఇప్పుడు ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి సినిమా యూనిట్‌ను త‌న ఇంటికి పిలిపించుకుని మ‌రి అభినందించారు.

చిత్రం ఘనవిజయం సాధించినందుకు గానూ శుభాకాంక్షలు తెలియజేసిన చిరు.. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాతలు ప్రియాంక దత్‌, స్వప్నా దత్‌లకు శాలువాలు కప్పి సత్కరించారు. త‌మిళ‌నాడులోనడిగయ్యార్‌ తిలగం పేరుతో రిలీజ్‌ అయిన రీలిజ్ అయిన ఈ సినిమా అక్క‌డ కూడా ఘ‌న‌విజ‌యం సాధించింది.

- Advertisement -

 

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -