రామ్‌చరణ్ కొత్త లుక్ అదుర్స్..!

డైనమిక్ డైరెకర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో RC15 పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ అమృత్ సర్ లో జరుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి రామ్‌చరణ్ లుక్ వీడియో నెట్ లో వైరల్ ఆవుతుంది.

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా త్వరలో ఓ పాన్ ఇండియా మూవీ చేరబోతున్నట్లు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జంటగా కియారా అడ్వాణీ కథనాయికగా సందడి చేయబోతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ తేజ్ రెండు గెటప్పుల్లో కనిపించబోతున్నారట. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో ఉన్నతాధికారిగా ఒక గెటప్‌లో సీరియస్‌గా రామ్ చరణ్ కనిపిస్తూనే.. సాధారణ వ్యక్తిగా మరో గెటప్‌లో అలరించనున్నారని సమాచారం.

Related Articles

Most Populer

Recent Posts