ఈ రోజుల్లో లిప్ టూ లిప్ కిస్ సర్వ సాధరణంగా మారింది. బాలీవుడ్‌లో అయితే ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. టాలీవుడ్‌లో ఈ ట్రెండ్ ఇటీవలే మొదలైందని చెప్పాలి. టాలీవుడ్ సన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డి మూవీ తరువాత ఈ లిప్ కిస్‌లు తెలుగులో కూడా ఎక్కువైయ్యాయి. ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఈ మూవీకి సందీప్ వంగానే దర్శకత్వం వహిస్తున్నాడు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఓ కిస్ సీన్ బయటకి వచ్చింది.
షాహిద్, కియారాలు లీప్ టూ లీప్ కిస్ సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. . ఢిల్లీలో కిరోరీ మాల్ కాలేజ్ లో ఇటీవల సినిమా షూటింగ్ ని నిర్వహించారు. దీంతో అక్కడ స్టూడెంట్స్ కొంతమంది మొబైల్ లో సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సీన్లులో షాహిద్, కియారాలు లిప్ కిస్‌లతో రెచ్చిపోయి నటించారు. ఇలాంటి సీన్లు సినిమాలో చాలానే ఉన్నాయాని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
- దిగొచ్చిన దీదీ..కూటమి సమావేశానికి!
- 30 ఏళ్లకే గుండెపోటు..కారణాలు & జాగ్రత్తలు!
- విజయ్ స్థానంలో లారెన్స్..పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!
- కోహ్లీపై వైభవ్ షాకింగ్..వీడియో!
- వైసీపీ నేతలే టార్గెట్‌గా అక్రమకేసులు!
