ప్రముఖ ఈటీవీ ఛానెల్లో ప్రసారమయ్యే జబర్థస్త్ ప్రొగ్రామ్‌కు ఎంతటి ఆదరణ ఉందో అందరికి తెలిసిందే. ఈ ప్రొగ్రామ్‌కు వచ్చే రేటింగ్స్ మరో ప్రొగ్రామ్‌కు రాదు అంటే అర్థం చేసుకోవాలి.జబర్థస్త్ జనాలలో ఎంతో పాపులర్ అయింది. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ ప్రొగ్రామ్‌ను చూస్తు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా ఈ ప్రొగ్రామ్‌పై కామెంట్స్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు ,నిజామాబాద్ ఎంపీ కవిత. తాజాగా ఆమె ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె అక్కడ ఉన్న వారందరిని నవ్వుతు పలికరించింది కవిత.
అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతు పలు విషయాలను అక్కడ ఉన్న వారితో పంచుకుంది. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది కవిత. మీరు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్థస్త్ ప్రొగ్రామ్ చూస్తారా? అంటు అడిగిన సమాధానంగా…నేను జబర్థస్త్‌ను నేను చూడను , సుమ యాకరింగ్ చేసే క్యాష్ ప్రొగ్రామ్ మాత్రం చూస్తానని చెప్పుకొచ్చింది. టీవీ చూసే అంత టైమ్ లేదని ,టైమ్ కుదిరితే కామిక్ చూస్తానని ,అయితే తన పిల్లలు మాత్రం జబర్థస్త్‌ను చూస్తారని , చాలా బాగుంటుందని చాలాసార్లు చెప్పారని, ఈ సారి సమయం కుదిరితే తప్పకుండా జబర్థస్త్‌ను చూస్తానని చెప్పుకొచ్చారు ఎంపీ కవిత.
- ఏపీకి భారీ వర్షసూచన..అలర్ట్!
- పొగాకు రైతులకు మద్దతుగా రంగంలోకి జగన్…
- భారత్‌లో పెళ్లి..విదేశాల్లో విడాకులా?
- మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- నందమూరి ఫ్యామిలీ నుండి మరో పొలిటికల్ ఎంట్రీ?
