Saturday, May 18, 2024
- Advertisement -

జై జగన్ అంటున్న ఉద్యోగులు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలకు సంబంధించి పోస్టర్ బ్యాలెట్ ప్రక్రియ శనివారం ప్రారంభం కాగా అధికశాతం ఓట్లు జగన్ మోహన్ రెడ్డి సారథ్యం వహిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు పొలవుతున్నట్లు సమాచారం. గతంలో చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల జీతాల పెంపు విషయంలో పలికిన మాటలు కావచ్చు… , ఇప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేస్తున్న గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్( జీపీఎస్) కావచ్చు వైసిపికే ఎక్కువ ఓట్లు పడేలా చేసే ఛాన్స్ ఉందని తేలింది. వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఎలాంటి వ్యతిరేకత సంభవిస్తుందో, దాని ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని భావించి ప్రభుత్వ ఉద్యోగులు జగన్ ప్రభుత్వాన్నే నమ్ముకున్నట్టు స్పష్టమవుతుంది.

దీంతోపాటు చంద్రబాబు పథకాలు వినడానికి ఎలా ఉన్నా అమలు చేయడానికి ..రాష్ట్ర బడ్జెట్ ఏమాత్రం సరిపోదు అనే అవగాహనా జనాల్లో ఉంది.అప్పుడు వారికి జీతాలు కూడా వచ్చే ఛాన్సులు ఉండవు. అందుకే ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు మొత్తం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే ఉంది. ఈమేరకు ఇప్పటికే భారీగా ఓట్లు ఫ్యాన్ గుర్తుకు పోలైనట్లు స్పష్టమవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -