- Advertisement -

జై హనుమాన్ కోసం కీరవాణి?

- Advertisement -

రాజమౌళి సినిమాలంటే సంగీత దర్శకుడు కీరవాణి ఉండాల్సిందే. ప్రస్తుతం జక్కన్నతో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసికి సంగీతం అందిస్తున్నారు కీరవాణి.

ఈ సినిమాతో పాటు మరో ఫాంటసీ చిత్రానికి సంగీఈతం అందిస్తున్నారు కీరవాణి. బ్లాక్‌బస్టర్ చిత్రం ‘Hanu-Man’కు సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘జై హనుమాన్’ చిత్రానికి ఆయన సంగీతం సమకూర్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్ర పోషించగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.

‘వారణాసి’ విడుదల తర్వాత కీరవాణి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందే అవకాశం ఉండటంతో, ‘జై హనుమాన్’కు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -