వైరల్ అవుతున్న బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్..!

- Advertisement -

బిగ్ బాస్ నాలుగో సీజన్ మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతుంది. బయట పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఈ ఏడాది బిగ్ బాస్ షో ఉంటుందా లేదా అన్న సమయంలో స్టార్ మా సర్ ఫ్రైజ్ ఇచ్చింది. బిగ్ బాస్ నాలుగో సీజన్ కు సంబంధించిన ప్రోమోను ఒక్కటి రిలీజ్ చేసి.. ఈ ఏడాది బిగ్ బాస్ షో ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.

ఇక ఈ నాలుగో సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ చేయనున్నాడు. ఈ సీజన్ లో చాలా చేంజేస్ చేయబోతున్నారట బిగ్ బాస్ యాజమాన్యం. హౌస్ లో కేవలం 12 మంది కంటెస్టెంట్స్ ని మాత్రమే పంపాలని నిర్ణయించుకున్నారట. కంటెస్టెంట్స్ లిస్ట్ ని స్టార్ మా ఇప్పుడు సీక్రెట్ గా ఉంచుతుంది. అయితే హౌస్ లోకి పంపే ఉందు వారిని ముందుగానే ఓ 14 రోజులు క్వరంటైన్ లో ఉంచి ఆ తర్వాత వెళ్లే ముందు అన్ని టెస్టులు చేసి హౌస్ లోకి పంపించనున్నారట. ఇక ఈ సీజన్ 4 లిస్ట్ ఇదే అని సోషల్ మీడియాలో ఒక లిస్ట్ వైరల్ అవుతుంది. మరి ఆ 12 మంది కంటెస్టెంట్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

టీవి యాక్టర్ అఖిల్ సార్థక్, టీవీ యాక్టర్ ఇంద్రనీల్, సింగర్ మంగ్లీ, సింగర్ నోయల్, హీరోయిన్ పూనమ్ బజ్వా, హీరోయిన్ హంస నందినీ, యాక్టర్ నందు, యూట్యూబ్ ఫేమస్ సునైనా, డాన్స్ మాస్టర్ రఘు, రమ్య పసుపులేటి, హీరోయిన్ ప్రియ వడ్లమాని, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ యాక్టర్ అభిజిత్.

బిగ్ బాస్ 4 కోసం పూనమ్‌ బజ్వా ఎంత తీసుకుంటుందో తెలుసా ?

అఖిల్ తో పెళ్లి కావాలంట.. విష్ణుప్రియ కోరిక.. రివీల్ చేసిన శ్రీముఖి..!

రష్మీని వదిలేసి వర్షిణితో రొమాన్స్ చేస్తున్న సుధీర్..!

ఈసారి ‘బిగ్ బాస్-4’లో వెళ్లేది ఈ కపులే..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -