- Advertisement -

ప్రధానికి కెసిఆర్ వినతి

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం కరువుతో తీవ్రఇబ్బందులు పడుతోందని, దీని నుంచి బయటపడాలంటే తక్షణమే వెయ్యికోట్లరూపాయల తక్షణసాయం అందజేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తిచేశారు. ఢిల్లీ లోప్రధానికి కలిసిన కెసిఆర్దాదాపు గంటన్నర సేపు వివిధఅంశాలపై చర్చించారు. తెలంగాణలో కరువును ఎదుర్కొవడానికి తమకు సాయంచేయాల్సిందిగా కెసిఆర్కోరారు.

అలాగే తెలంగాణ జిల్లాల్లో ఉన్న ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయహోదాకల్పించాలని కూడాకోరారు. కరువును ఎదుర్కొనేందుకు తమప్రభుత్వంచర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా మంచి నీటి సరఫరా, రైతులకు ఇన్పుట్సబ్జిడీ, పశుగ్రాసంపంపిణీ, విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం పథకం అందించడం వంటికార్యక్రమాలు చేస్తున్నామని కెసిఆర్వివరించారు.

రాష్ట్రప్రభుత్వం చేపట్టిన మిషన్కాకతీయ, మిషన్భగీరథకార్యక్రమాలను ప్రధాని మోదీ అభినందించారు. కరువు నుంచి బయట పడేందుకు కేంద్రం ఇతోధికసాయంచేస్తుందని హామీఇచ్చారు. ముఖ్య మంత్రి కెసిఆర్ప్రధానితోపాటు కేంద్రహోం మంత్రి రాజ్నాథ్సింగ్, వ్యవసాయ శాఖమంత్రి రాధామోహన్సింగ్లను కూడా కలిసారు. కెసిఆర్వెంట ఉపముఖ్యమంత్రి కడియంశ్రీహరి, సిఎస్రాజీవ్శర్మ కూడా ఉన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -