Saturday, May 18, 2024
- Advertisement -

ఇలా కూడా గ్యాంగ్ రేప్ లు చేస్తారా?

- Advertisement -

గ్యాంగ్ రేప్ లేదా సామూహిక అత్యాచారం ఈ మధ్య కాలం లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. దీని వెనక బాధ్యులని మీడియా లేదా ప్రభుత్వ ఒత్తిడి మేరకు అరస్ట్ చేయడం మీద చూపించే శ్రద్ధ ఎవ్వరూ దాని కారణాలు వెతకడం మీద చూపించట్లేదు.

పాతబస్తీ లో ఈ మధ్య జరిగిన అత్యాచారం కేసు లో సౌత్ జోన్ పోలీసులు కేసుని చేధించి నిజాలు బయటపెట్టడం తో ఇలా కూడా గ్యాంగ్ రేప్ లు జరుగుతాయా అని ప్రశ్న తలెత్తుతోంది. 

నిందుతులు నలుగురూ ఆమె ఒక వేశ్య అని తెలియడంతో డబ్బులకి ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆఖరి నిమిషం లో డబ్బుల విషయంలో తేడాలు రావడం తో ఆమెకి చిర్రెత్తుకొచ్చి వారి మీద కేసు పెట్టేసింది అని తెలుస్తోంది. బాధితురాలి మీద లైంగిక వేధింపులు చేసినందుకు ఆ కుర్రాళ్ళని ఇప్పటికే అరస్ట్ చేసారు. ఈ విషయం సౌత్ జోన్ డీజీపీ సత్యనారాయణ కూడా వెల్లడించారు కాగా విచారణ లో అసలు విషయం బయటపడింది సైదాబాద్కు చెందిన షా సమీఉల్లా(40)కు మహ్మద్ అజీంఖాన్ (32), మహ్మద్ షజూర్ (38), అబ్దుల్ ఫహీం (38)తోపాటు దుబాయ్లో క్లీనర్గా ఉద్యోగం చేసే మహ్మద్ ఫయాజ్ స్నేహితులు. ఫయాజ్ తిరిగి దుబాయ్కు వెళ్లిపోతున్న క్రమంలో స్నేహితులు పార్టీ చేసుకుందామని కోరారు. 

ఈ క్రమంలో అబ్దుల్ ఫహీంకు అప్పటికే పరిచయం ఉన్న ఓ మహిళతో సంప్రదింపులు జరిపారు. ఒక కారు లో కామటీపుర పోలీస్ స్టేషన్ పరిధి లో ఒక ప్రాంతం లో రాత్రి పూట తీసుకువెళ్ళి పార్టీ చేసుకున్నారు. 10 వేలు ఇస్తాం అని ఏడు వేలే ఇవ్వడం తో ఆమె పోలీసులకి రేప్ చేసారు అంటూ కేసు పెట్టింది .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -