- Advertisement -

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి నాలుగు సంవ‌త్స‌రాలు అవుత‌న్నా రాష్ట్రానికి న్యాయం జ‌ర‌గ‌లేదు ..వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రో సారి కేంద్ర , రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌పై మ‌రో సారి విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఉన్న ప‌రిస్థితుల‌పై జ‌గ‌న్ ట్వీట్ చేశారు. విభ‌జ‌న జ‌రిగి నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా ఇప్పటి వ‌ర‌కు రాష్ట్రానికి స‌రైన న్యాయం జ‌ర‌గ‌లేద‌న్నారు.

కేంద్ర, రాష్ట్ర పాలకులు ఏపీని మోసం చేశారు. ఏపీకి న్యాయంగా రావాల్సిన ప్రత్యేక హోదాను తిరస్కరించారు. రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. పాలకులు చేసిన మోసానికి 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు.’ అని ఆయన శనివారం ట్వీట్‌ ద్వారా పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -