భారత్ లోనే ఐపీఎల్ 2022

- Advertisement -

పొట్టి క్రికెట్ (ఐపీఎల్)- 2022 ను భారత్ లో నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈమేరకు బీసీసీఐ సూచన ప్రాయంగా అంగీకారం తెలిపింది. దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఐపీఎల్-2022 కోసం వాఖండే స్టేడియం, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం.. పుణెలోని మరికొన్ని స్టేడియాలను కూడా సిద్ధం చేయనున్నారు. అయితే ప్రేక్షకులను మైదానాల్లోకి అనుమతించకుండాను అన్ని మ్యాచ్ లను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. బయోబబుల్ లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

మార్చి 27 నుంచి ప్రారంభం కానున్నఐపీఎల్ లో ప్రపంచంలోని 10 అత్యుత్తమ జట్లు పాల్గొంటాయి. త్వరలోనే బెంగళూరులో వేలం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 1214 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.

Also Read: T20 World Cup 2022 : టీం 20 ప్రపంచ కప్ షెడ్యూల్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -