అఖిల‌ ప్రియ మంత్రి ప‌ద‌వి ఔట్‌…. ఆ స్థానంలో మ‌రో మంత్రి ఎవ‌రు…..?

Chandrababu Mind Game will Check to Minister Bhuma Akhila Priya Reddy

నంద్యాల ఉప ఎన్నిక రాజ‌కీయాలు టీడీపీతోపాటు ప్ర‌ధానంగా భూమావ‌ర్గానికి ప్ర‌తీష్టాత్మ‌కంగా మారాయి.అఖిల భ‌విష్య‌త్తు ఈ ఎన్నిక మీద‌నే ఆధార‌ప‌డింది.ఉప ఎన్నిక‌లో గెలిస్తే రాజ‌కీయంగా నిల‌దొక్క‌కుంటుందిలేకుంటే ఆళ్ల‌గ‌డ్డ‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతుంద‌నేది తెలుసు.

అయితే ఇప్పుడు మ‌రో విష‌యం అఖిల‌కు షాక్ ఇచ్చేందుకు మ‌రో స‌మ‌స్యంరెడీగా ఉంది.ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చార బాధ్య‌త‌ల‌నుంచి అఖిల‌ను త‌ప్పించడంతోపాటు కేయీ ప్ర‌భాక‌ర్‌కు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.దీంతో అఖిల తీవ్ర ఆవేద‌న చెందుతోంది.ఎన్నిక‌ల్లో ఓడితే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించడంపై బాబు సీరియ‌స్ అయ్యారు.

{loadmodule mod_custom,GA1}

పార్టీ కార్య‌కర్త‌ల స‌మావేశానికి మంత్రి అఖిల డుమ్మాకొట్టారు.దీంతో విజ‌యాన్ని టీడీపీనే వైసీపీ చేతుల్లో పెడుతోంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.ఎన్నిక‌ల కోస‌మే మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌నేది బ‌హిరంగ‌ర‌హ‌స్యం. మంత్రి ప‌ద‌వి తొల‌గించేందుకు ఓట‌మిని షాకుగా చూప‌నున్నారు బాబు.ఇక కొత్త మంత్రి ఉండ‌ద‌ని త‌ర్వాత ఆస్థానంలో మంత్రి ఎవ‌ర‌నే వార్త‌ నంద్యాల రాజ‌కీయాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.ఇక అఖిల మంత్రిప‌ద‌వి వ‌దులుకోవాల్సిందే..

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}7dQL7Lj0RZc{/youtube}