- Advertisement -
చెక్‌బౌన్స్ కేసులో గురువారం బండ్ల గణేశ్ కోర్టుకు హాజరయ్యారు.
కోర్టు ఆదేశాల మేరకు పూచి కత్తు సమర్పించిన బండ్ల గణేశ్‌కు నాంపల్లి క్రిమినల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ ఆగష్టు 14కు వాయిదా వేసింది.

© 2014 - 2026 Adya News. All Rights Reserved.