ప్రస్తుత ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరినామాలు చూస్తుంటే నువ్వ నేనా అన్నట్టు ఉన్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్ల మేజారిటితో అధికారన్ని దక్కించుకున్న టిడిపి ప్రభుత్వం..
ప్రతిపక్షహోదాలోని వైఎస్ఆర్ క్రాంగెస్ పార్టీ ఎమ్మెల్యేలను బయానో నయానో అధికార పార్టీ అకర్షణ… తరువాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల పరిణామలు… మొన్నటికి మెన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తీరు.. అసెంబ్లీ లో అధికార పార్టీ వ్యవహర శైలి… ఇవన్ని గమనిస్తుంటే మొదటి నుండే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరినామాలు చాలా ఘాటుగానే ఉన్నాయి.
అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి… ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత వైయస్ జగన్… వ్యవహర శైలి ని నెట్ జనులు చాల క్షుణంగా గమనిస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో జగన్ చేస్తున్న ప్రతి కార్యక్రమాలన్ని, అసెంబ్లీలో అధికార పార్టీని నిలదీస్తున్న తీరును నెట్ జనులు చాలా ఆసక్తిగా చూస్తున్నరు. జగన్ పై వచ్చిన ప్రతి వార్తను చదువుతున్నారు… అలాగే నెట్ లో జగన్ గురించి వచ్చే ప్రతి వార్త ,విడియో లకు వేలలో హిట్స్ తో పాటు కామెంట్స్ లైక్స్ వస్తున్నాయి.
దీన్నిబట్టి చూస్తుంటే జగన్ వ్యవహరి శైలి పై నెట్ జనులు ఎంత ఆసక్తి చూపుతున్నారో అర్థవుతుంది. ఈ వివర్ షిప్ ఇలాగే కోనసాగితే వచ్చే 2019 ఎన్నికల్లో ఎన్ని పార్టీలు బరిలో ఉన్న జగన్ అధికారన్ని దక్కించుకోవడం కాయమని విశ్లేషకుల అంచన.
Also Read
