- Advertisement -

మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా

- Advertisement -

బాలీవుడ్‌ బ్యూటీఫుల్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను వారు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేశారు. మా ఆనందపు చిన్నారి వచ్చేశాడు. అపారమైన ప్రేమతో, కృతజ్ఞతతో మా బేబీ బాయ్‌ను స్వాగతిస్తున్నాం అని రాశారు.

నవంబర్ 7, 2025 తేదీతో చేసిన ఈ ప్రకటన క్షణాల్లో వైరల్ గా మారింది. రాకుల్ ప్రీత్ సింగ్, అనిత హసనందాని, ప్రగ్యా జైస్వాల్, వసన్ బాలా తదితరులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.

2021 డిసెంబరులో వివాహం చేసుకున్న తర్వాత ఇది వారి తొలి సంతానం. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

https://www.instagram.com/p/DQvma-TiHj9/?utm_source=ig_embed&ig_rid=70ce07c6-1e71-4220-8058-7170ff8d686e

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -