నిన్నటి వరకు ఏపీలో 2019 ఎన్నికల్లో అధికారం ఎవరిదనే దానిపై పలు సర్వేలల్లో సంచలన నిజాలు బయటపడ్డాయి. సర్వేలు రారాజు లగడపాటి కూడా తను చేసిన సొంత సర్వేలో వైసీపీ విజయం సాధించి అధికారం చేపడుతుందని రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మరో సర్వే ఫలితాలు హల్ చల్ చేస్తున్నాయి. లోక్ నీతి -సిఎస్ డిఎస్ – ఏబీపీ న్యూస్ తాజా సర్వే కూడా లగడపాటి రాజగోపాల్ సర్వేతో ఎకీభావిస్తున్నాయి.
లోక్ నీతి -సిఎస్ డిఎస్ – ఏబీపీ న్యూస్ తాజా సర్వే సంస్థ రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై తాజాగా ఓ రహస్య సర్వే చేసింది. ఆసర్వేఫలితాల్లో బాబుకు దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల్లో వైసీపీ అధికారం చేపడుతుందని పక్కాగా ఫలితాలు వచ్చాయంట. గతంలో కూడా రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సర్వేలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలు చూస్తే వైసీపీదే అధికారం అని తేలింది.
ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు-175 అందులో టీడీపీ గెల్చుకునేవి -51, వైసీపీ గెల్చుకునేవి-105, జనసేన గెల్చుకునేవి-19.
శ్రీకాకుళం మొత్తం సీట్లు-10
టీడీపీ గెల్చుకునేవి -4,
వైసీపీ గెల్చుకునేవి-5,
జనసేన గెల్చుకునేవి-1
విశాఖపట్నం మొత్తం సీట్లు-15
టీడీపీ గెల్చుకునేవి -6,
వైసీపీ గెల్చుకునేవి-8,
జనసేన గెల్చుకునేవి-1,
విజయనగరం మొత్తం సీట్లు-9
టీడీపీ గెల్చుకునేవి -2,
వైసీపీ గెల్చుకునేవి-5,
జనసేన గెల్చుకునేవి-2
తూర్పు గోదావరి మొత్తం సీట్లు-19
టీడీపీ గెల్చుకునేవి -2,
వైసీపీ గెల్చుకునేవి-9,
జనసేన గెల్చుకునేవి-8,
పశ్చిమగోదావరిలో సీట్లు -15
టీడీపీ గెల్చుకునేవి -5,
వైసీపీ గెల్చుకునేవి-5,
జనసేన గెల్చుకునేవి-5.
కృష్ణ మొత్తం సీట్లు -16
టీడీపీ గెల్చుకునేవి -5
వైసీపీ గెల్చుకునేవి-11
జనసేన గెల్చుకునేవి-0,
గుంటూరు మొత్తం సీట్లు-17
టీడీపీ గెల్చుకునేవి -10
వైసీపీ గెల్చుకునేవి-7
జనసేన గెల్చుకునేవి-0
ప్రకాశం సీట్లు-12
టీడీపీ గెల్చుకునేవి -3,
వైసీపీ గెల్చుకునేవి-8,
జనసేన గెల్చుకునేవి-1,
నెల్లూరు మొత్తంసీట్లు-10
టీడీపీ గెల్చుకునేవి -2,
వైసీపీ గెల్చుకునేవి-7,
జనసేన గెల్చుకునేవి-1.
కడప లో 10 సీట్లు
టీడీపీ గెల్చుకునేవి -0,
వైసీపీ గెల్చుకునేవి-10,
జనసేన గెల్చుకునేవి-0,
కర్నూల్ మొత్తం సీట్లు-14
టీడీపీ గెల్చుకునేవి -4,
వైసీపీ గెల్చుకునేవి-10,
జనసేన గెల్చుకునేవి-0
ఎన్నికల సమయానికి ఫలితాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు.
