- Advertisement -
తమిళ నటి రంజితకు వేధింపులు ఎక్కువైయాట, ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..నటి రంజిత తమిళ సినిమాల ద్వారా బాగానే ఫేమస్ అయింది. శబరిమలకు వెళ్లడానికి మహిళలు అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. శబరిమల అయ్యప్ప ఆలయ ప్రవేశానికి స్త్రీలను అనుమతించడాన్ని ఆమె వ్యతిరేకించారు. అయ్యప్ప ఆలయ ప్రవేశానికి ప్రయత్నించిన రెహానా ఫాతిమాను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆమె సమర్థించారు.
దీంతో ఆమెకు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువైయాట. ఒక స్త్రీ అయి ఉండి సాటి స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇంకొందరు ఫేస్‌బుక్‌లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తున్నారని మీడియా ఎదుట వాపోయింది రంజిత.
- ట్రోలర్స్‌కు అల్లు అర్జున్ కౌంటర్!
- ‘నేను చాలా భయపడ్డాను’
- ‘ఎప్పుడో పెళ్లప్పుడు నవ్వింది.. మళ్లీ ఇప్పటి వరకూ నవ్వలేదు’
- విడుదలకు సిద్ధమైన మార్వెల్ మోస్ట్ అవైటెడ్ మూవీ!
- చిట్టిబాబుగా వింటేజ్ వెంకటేశ్!
- రామాయణం నుంచి బిగ్ అప్డేట్.. పార్ట్-1 ఎక్కడో తెలుసా?
