- Advertisement -

టీడీపీకి 150 సీట్లు…బోండా ఉమ‌

- Advertisement -

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 150 సీట్లు రావడం ఖాయమని ఎమ్మెల్యే బొండా ఉమ ధీమా వ్యక్తం చేశారు.2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల‌న్నింటిని అమ‌లు చేశామ‌ని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతోంద‌న్నారు. కాపుల‌కు ప్ర‌త్యేక కార్పొరేష‌న్‌తోపాటు…5 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించామ‌ని వెల్ల‌డించారు.వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వస్తున్నారో జగన్ ఆత్మ పరిశీలను చేసుకోవాలని జ‌గ‌న్‌కు హిత‌వు ప‌లికారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -