- Advertisement -
- Advertisement -
శృతి హాసన్‌ని పీవీపీ బ్లాక్ మెయిల్ చేశారా..?
నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఆయన రాజకీయాల్లోకి దిగిన సంగతి అందరికి తెలిసిన విషయమే. విజయవాడ నుంచి ఎంపీ అభ్యర్ధిగా వైసీపీ పార్టీ తరుపున నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అయితే ఆయనపై టీడీపీ అభ్యర్థి కేశినేనిన నాని సంచలన ఆరోపణలు చేశారు. స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌ని ఆయన బ్లాక్ మెయిల్ చేశారని కేశినాని ఆరోపించారు. శృతి హాసన్‌న్ని బెదిరించి మరి ఆమె , కాల్ షీట్లు తీసుకున్నారని ఆయన అన్నారు. సినీ పరిశ్రమలో ఎందరో హీరోయిన్లను ఆయన ఏడిపించారని, మహేశ్ బాబును తప్ప ప్రతి హీరోను ఇబ్బంది పెట్టారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇతనంటే అసహ్యయించుకున్నారని కేశినాని తెలిపారు.
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -