- Advertisement -

9 మంది రెబ‌ల్స్ పై వేటు వేసిన చంద్ర‌బాబు..

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యంలో అన్ని పార్టీల‌కు రెబ‌ల్స్ బెడ‌ద ఉండ‌టం స‌హ‌జం. అంద‌రికి టికెట్లు ఇవ్వ‌డం ఏపార్టీకి సాధ్యం కాదు. రెబ‌ల్స్‌ను బుజ్జ‌గించుకోవడం పార్టీ అధినేత‌ల బాధ్య‌త‌. వైసీపీకీ రెబ‌ల్స్ బెడ‌ద లేక‌పోయినా టీడీపీకీ మాత్రం వారి బెడ‌ద ఎక్కువ‌గా ఉంది. పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఓట్లకు రెబల్స్ గండికొడుతుంటారు. అందుకే రెబల్స్‌ను బుజ్జ‌గించినా మాట విన‌క‌పోతె వారినై వేటు వేస్తారు . ఇప్పుడు బాబుకూడా త‌న మాట విన‌ని 9 రెబల్స్ పై వేటు వేశారు. వారంద‌రినీ స‌స్పెండ్ చేశారు. రంపచోడవరం- ఫణీశ్వరి, గజపతిగనగరం- కె.శ్రీనివాసరావు, అవనిగడ్డ- కంఠమనేని రవిశంకర్‌, తంబాళ్లపల్లి- ఎం.మాధవరెడ్డి, ఎన్‌.విశ్వనాథరెడ్డి, మదనపల్లి- బొమ్మనచెరువు శ్రీరాములు, బద్వేల్‌- ఎన్‌.విజయజ్యోతి, కడప- ఎ.రాజగోపాల్‌, తాడికొండ- సర్వా శ్రీనివాసరావును తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు టీడీపీ అధిష్టానం ప్రకటించింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -