టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు దాటిన ఇప్పటికి వరుస సినిమాలు చేస్తు బిజీగా ఉంది.ఇటీవలే బెల్లంకొండతో నటించిన కవచం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో మంచి జోష్‌లో ఉంది.ఈ జంట మరోసారి బెల్లంకొండతో నటించడానికి రెడీ అవుతుంది.తేజ దర్శకత్వంలో ఈ జంట కలిసి నటిస్తుంది. ఇప్పడీ రెండు సినిమాలతో పాటు కాజల్-బెల్లంకొండ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా కూడా రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ బయటపెట్టింది.”సాయి శ్రీనివాస్ తో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు.
అతడితో వర్క్ చేయడం అంత కంఫర్టబుల్ గా ఉంటుంది. నేను, సాయిశ్రీనివాస్ ఒకేలా ఆలోచిస్తాం. మా ఇద్దరి మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది అంటూ కొత్త విషయాలు చెప్పుకొచ్చింది. నిజానికి కవచం చిత్రంలో కాజల్ పేరుని శ్రీనివాస్ సిఫార్సు చేయగా, అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాకపోయినా కాజల్ చేసేసిందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఆమధ్య కాజల్‌ని తన భుజాలపై ఎక్కించుకుని శ్రీనివాస్ దిగిన ఫోటో వైరల్ అయింది. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది.వరుసగా మూడు సినిమాలు చేయడంతో పాటు వీరిద్దరు చాలా క్లోజ్‌గా కూడా ఉంటున్నారట.వీరిద్దరి కలిసి ఓ హాలీడే ట్రిప్‌ను కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.మరి దీనిపై వీరు ఎలా స్పందిస్తారో చూడాలి.
- కన్నతల్లే.. కూతురిని కొట్టి చంపి..!
- ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో సహజీవనం.. చివరకు..
- మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ!
- ‘ధురంధర్’పై పవర్‌స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- రామ్ చరణ్ ‘పెద్ది’ ఊచకోత.. బిగ్గెస్ట్ రికార్డ్!
