- Advertisement -

విదేశం నుంచి రాగానే ఆసుపత్రికి

- Advertisement -

కత్రినా కైఫ్. బాలీవుడ్ ని ఏలుతున్న అందాల భామ. ఏం అనారోగ్యం వెంటాడిందో కాని విదేశంలో షూటింగ్ ముగించుకుని ముంబాయి రాగానే ఆసుపత్రికి వెళ్లింది. ఈ సమాచారాన్ని రహస్యంగా ఉంచాలని కత్రినా కైఫ్ వ్యక్తిగత సిబ్బంది ఎంత ప్రయత్నించినా అది దాగలేదు.

జగ్గా జాగూస్ సినిమా కోసం మొరాకో వెళ్లిన కత్రినా కైఫ్ అక్కడి నుంచి ముంబాయ్ రాగానే ఖర్ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లింది. జగ్గా జాగూస్ సినిమాలో కత్రినా కైఫ్ మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. కత్రినా కైఫ్ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఆమె వెంట మేనేజర్, ఇద్దరు మహిళా సిబ్బంది మాత్రమే ఉన్నారు. మొరాకోలో  ఎండ వేడి ఎక్కువగా ఉందని, దీని వల్ల కత్రినా కైఫ్ ఆరోగ్యం పాడై ఉంటుందని బాలీవుడ్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -