బాలీవుడ్‌లో మీటూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి.నటుడు నానాపటేకర్ పై తనుశ్రీ దత్తా చేసిన సంగతి తెలిసిందే.ఈ విషయంలో బాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయి,కొందరు తారలు తనుశ్రీకి మద్దతు తెలుపగా మరికొందరు నానా పటేకర్ కి సపోర్ట్ చేస్తున్నారు. నానాపటేకర్‌కు మద్దతుగా రాఖీ సావంత్ తనుశ్రీపై విమర్శలు చేసింది.తనుశ్రీకి వ్యతిరేకంగా రాఖీ సావంత్ బోల్డ్ కామెంట్స్ చేసింది. దీంతో తనుశ్రీ తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తుందని రాఖీ సావంత్ పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసింది.
తనుశ్రీ దత్తా ఒక లెస్బియన్ ,ఆడవారితో చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తుంది. నాతో కూడా చాలా సార్లు నీచంగా ప్రవర్తించింది. 12 ఏళ్ల క్రితమే నాకు తనుశ్రీ తెలుసు.. అప్పటినుండే ఆమె డ్రగ్స్ తీసుకునేది.నా అనుమతి లేకుండా నా ప్రైవేట్ పార్ట్స్ ని ముట్టుకోవడం, నన్ను బలవంతంగా ముద్దుపెట్టుకోవడం చేస్తూ ఉండేది. చాలా సార్లు ఆమె నన్ను రేప్ కూడా చేసింది” అంటూ రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మరి వివాదం ఎంత దూరం వెళ్తూందో చూడాలి.
