- Advertisement -

తమన్నా..‘వ్వాన్’ వచ్చేస్తోంది!

- Advertisement -

బాలీవుడ్ నటి తమన్నా బాటియా నటిస్తున్న తాజా చిత్రం వ్వాన్ – ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ విడుదల తేదీ మారింది. ఫోక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపక్ కుమార్ మిశ్రా, అరుంభ్ కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.

మొదట ఈ చిత్రం 2026 మే 15న విడుదల కావాల్సి ఉండగా, తాజా సమాచారం ప్రకారం విడుదలను వాయిదా వేశారు. ఇప్పుడు ఈ సినిమా ఆగస్టు 28, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రంలో హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తుండగా బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అలాగే మనీష్ పాల్, సునీల్ గ్రోవర్, శ్వేతా తివారి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -