సడెన్ గా ఈ టాలీవుడ్ భామలంతా ఏమైపోయారు..!

- Advertisement -

వెండితెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లంతా సడెన్ గా కనిపించకుండా పోయారు. వారెవ్వరో ఇప్పుడు చూద్దాం.

అన్షు : మన్మథుడు చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో మాయ చేసిన అన్షు.. కొన్ని సినిమాలు చేసి పెళ్లి చేసుకోని సెటిల్ అయింది.

కమలినీ ముఖర్జీ : ఆనంద్ లాంటి సాఫ్ట్ చిత్రాల్లో మెరిసిన కమలినీ ముఖర్జీ కూడా ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటోంది.

గోపిక : నా ఆటోగ్రాఫ్ లాంటి హిట్ చిత్రంలో నటించిన గోపిక తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికి బాగా గుర్తు. కానీ ఆమె వివాహం తర్వాత సినిమాలకు దూరమయ్యారు.

రక్షిత : ఇడియట్, నిజం, శివమణి చిత్రాల్లో నటించిన రక్షిత అప్పట్లో హాట్ బ్యూటీ. పెళ్లయ్యాక రక్షిత అభిమానుల దూరంగా ఉంటున్నారు.

రంభ : 90 దశకంలో ఒక ఊపు ఊపిన రంభ ఆ తర్వాత కూడా దేశముదురు, యమదొంగ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం రంభ కూడా వెండితెరకు దూరంగా ఉంటోంది.

రీమా సెన్ : చిత్రం, బంగారం లాంటి చిత్రాలతో రీమా సేన్ గుర్తింపు తెచ్చుకుంది….ప్రస్తుతం రీమా సేన్ వెండితెరకు దూరంగా ఉంటోంది.

సోనియా దీప్తి : హ్యాపీడేస్ చిత్రంలో మెరిసిన సోనియా దీప్తి ఆ తర్వాత దూకుడు, మరికొన్ని చిత్రాల్లో నటించింది.

Also Read: సినిమాల్లో కొనసాగింపుపై కాజల్ సంచలన ప్రకటన..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -