Saturday, May 18, 2024
- Advertisement -

టాలీవుడ్ హీరోలు ఎంత వరకు చదివారంటే?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు నటించాలంటే పెద్దగా చదువు రాకున్న నాటకాల్లో మంచి అనుభవం ఉంటే వారిని సినిమాల్లో తీసుకునేవారు. రాను రాను సినిమా ఇండస్ట్రీలో హీరోలు సైతం మంచి చదువు చదివినవారే రావడం మొదలు పెట్టారు. అయితే నటనకు చదువుకు సంబంధం లేదు. ఎలాంటి చదువు లేకున్న కొందరికి నటన కళ సొంతమవుతుంది.

అయితే బాగా చదివిన వారు మేకప్ వేసుకోవడానికి ముందుకురారు. అయితే మన టాలీవుడ్ హీరోలు చదవులో ముందు ఉండి.. క్లాసుల్లో ఫస్ట్ వచ్చిన.. గ్రాడ్యువేషన్ పూర్తి చేసినా సినిమాలవైపు అడుగులు వేశారు. ఫ్యాన్స్ తో జేజేలు అందుకున్నారు. మహానటుడు నందమూరి తారక రామారావు, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

ఇక అక్కినేని నాగార్జున, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నితిన్, గోపిచంద్ లు ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి సినీ ఫీల్డ్ వైపు వచ్చారు. వెంకటేష్ (ఎంబీఏ), నందమూరి కళ్యాణ్ రామ్ (ఎంఎస్) ఉన్నత విద్యను అభ్యసించారు. రామ్ చరణ్- లండన్ స్కూల్ ఆర్ట్స్ విద్యను అభ్యసించారు. దాదా సాహెబ్ అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు పది వరకే చదివినా తన క్రమ శిక్షణతో అందరికీ పాఠాలు చెప్పారు. ఇంటర్ మీడియట్ చదివిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ యూత్ ఐకాన్ గా నిలిచారు.

Related

  1. చిరంజీవి కోసం సాయి ధరం తేజ త్యాగం
  2. బాలకృష్ణ కి భయపడిన ఎన్టీఆర్ ?
  3. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!
  4. రాజమౌళి తో యుద్ధానికి దిగుతున్న మహేష్ బాబు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -