- Advertisement -

మామా అళ్లుల్లు కోసం అభిమానులు ఎదురుచూపు

- Advertisement -

టాలీవుడ్లో మామా అల్లుళ్లు… చైతు, వెంకటేష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.అయితే ఆ ఇద్దరు ఇప్పటికే కలిసి ఓసారి నటించేశారు. కాని అందుల్లో జస్ట్ ఇద్దరు కలిసి నటించింది కేవలం 5 నిమిషాలు మాత్రమే. దీంతో ఆ మజాను వీరు సరిగా ఎంజాయ్ చేయలేకపోయారట. అందుకనే ఈసారి ఫుల్ లెన్త్ రోల్స్ తో కుమ్మేయాలని కమిటయ్యారు. మరోసారి వెంకీ మల్టీస్టారర్ చిత్రానికి రెఢీ అవుతూ ఉండడంపై ఆయన అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఈసారి మేనల్లుడితో కలిసి స్క్రీన్ షేరింగ్ చేసుకోబోవడం అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటుంది. నాగచైతన్య, వెంకటేష్ కాంబోలో చిత్రం అంటే… సమ్ థింగ్ స్పెషల్ అని మనం ఎక్స్ పెక్ట్ చేయెచ్చు. ఎందుకంటే ప్రేమమ్ లో ఇద్దరు కలిసి కాసేపు కనిపించారు.

వెంకీ చేసింది జస్ట్ 5నిమిషాల పాత్రే అయినా..ఆకట్టుకుంది. అందుకే ఈసారి ఫుల్ లెన్త్ పాత్రలతో ఇద్దరూ పోటీ పడాలని చూస్తున్నారు. దీనికి కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ చేయబోతున్నాడట. వెంకీ- చైతుల మల్టీ స్టారర్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లబోతుంది. .సురేష్ ప్రొడక్షన్స్ లో ఈ ఫిలిం నిర్మాణమవుతుంది. మామా అల్లుళ్లు కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -