- Advertisement -
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇకలేరు. విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందారు. విమానం ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో జరిగింది. DGCA ప్రకారం, ముంబై నుండి బరామతి వరకు Charter చేసిన విమానంలో ఉన్న ఐదుగురు, క్రూ సహితం, ఈ ఉదయం 8:45 గంటలకు క్రాష్-ల్యాండింగ్ అనంతరం మృతి చెందారు.
అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి సంబంధించిన వివరాలు ఇవి:
విమాన రకం: లీర్జెట్ 45XR
టైప్ కోడ్: LJ45
విమాన రిజిస్ట్రేషన్: VT-SSK
ఆపరేటర్: VSR వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్
Mode S: 80143D
అజిత్ పవార్, 1 PSO, 1 సహాయకుడు మరియు 2 కృ మembers (PIC + FO) తో ప్రయాణం చేశారు.
అజిత్ పవార్ జిల్లా పరిషత్ ఎన్నికల కోసం బరామతికి పబ్లిక్ ర్యాలీకి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అజిత్ మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
