- Advertisement -

ఏపీలో మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు

- Advertisement -

ఏపీలో కొత్త మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు కేటాయించారు. వైఎస్ జగన్ హయాంలో స్థాపించిన మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు మంజూరు చేశారు. 5 మెడికల్ కాలేజీలకు 60 మెడికల్ సీట్లు మంజూరు చేసింది NMC.

మచిలీపట్నం-12, నంద్యాల-16, విజయనగరం -12, రాజమండ్రి-16, ఏలూరు -4 పీజీ సీట్లు కేటాయించారు. వైఎస్ జగన్ అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదంటూ ఇటీవల ఏపీలో ప్రచారం జరిగింది.

60 పీజీ సీట్ల మంజూరుతో అదంతా దుష్ప్రచారం అని నిర్ధారించారు NMC. ఇప్పటికే 5 కాలేజీల్లో 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేశారు. తాజాగా 60 పీజీ సీట్లు మంజూరు చేసింది ఎన్ఎంసీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -