- Advertisement -

జగన్‌..వినాయక చవితి శుభాకాంక్షలు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రతి ఇంటికి శ్రీ వినాయకుడి ఆశీస్సులు లభించి ఆరోగ్యం, శక్తి, దీర్ఘాయువు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని ఆయన ప్రార్థించారు. విఘ్నేశ్వరుని కృపతో అన్ని విఘ్నాలు తొలగి విజయాలు, శుభారంభాలు కలగాలని ఆకాంక్షించారు.

అలాగే ఈ పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, శాంతి, అభివృద్ధి తీసుకురావాలని జగన్ పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -