Wednesday, May 15, 2024
- Advertisement -

మొన్నటిదాక గర్జనలు… నేడు బుజ్జగింతలా…..

- Advertisement -
10th Class Question Paper leakage issue in AP Assembly

నిన్న జరిగిన అసంబ్లి సమావేశాలు పరిశీలిస్తే.. ఎప్పుడు మైకు దొరుకుతుందా, ప్రతిపక్షం పై అవాకులు చవాకులు పెల్చడానికి తయారుగా ఉండే అచ్చం నాయడు బుజ్జగింతల్లో పడిపోయాడు.

అసలు విషయం ఎంటంటే మొన్న నెల్లూరు లో జరిగిన టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రం లీకేజ్ విషయం పై ప్రతిపక్షం ఆదారలతో అసంబ్లిలో చర్చించడాని పట్టుపడంతో అధికారపక్షం ఇరకాటంలో పడింది. అ సమయంలో సంబందిత మంత్రి గంట శ్రీనివాస్ రావు, అరోపనలు ఎదురుకుంటున్న ప్రస్తుత మంత్రి, నారాయణ సంస్థల అధినేత మంత్రి నారాయణ సభలో లేకపోవడం విశేషం.

ఎప్పుడు ప్రతిపక్షాన్ని ఎండకట్టడమే పనిగా పెట్టుకున్న అధికారపక్షం ఇరకాటంలో పడిపోయింది. ఎప్పుడు ప్రతిపక్షం పై మండిపడే మంత్రి అచ్చం నాయడు దయచేసి కుర్చోండి అని బుజ్జగించే పనిలో పడడం విశేషం. విద్యార్థుల బవిషత్తుతో అడుకోనే ఇంత పెద్ద విషయాన్ని పక్కన పెట్టడం ఎంతవరుకు సబబు…!

{youtube}gG_6o4CGC3s{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -