- Advertisement -

చిన్నారి అథిది మృతదేహం భోగాపురం బీచ్ లో లభ్యం

- Advertisement -

విజయనగరం జిల్లా భోగాపురం మండంలోని దిబ్బలపాలెం బీచ్ కు గుర్తు తెలియని ఆరేళ్ల చిన్నారి మృతదేహం కొట్టుకొచ్చింది.

మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.విశాఖలో డ్రెయినేజీ లో పడి గల్లంతైన అదితి మృతదేహంగా స్తానికులు అనుమానించటంతో అదితి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు పాపని గుర్తించారు. అదితిని చుసిన తండ్రి తట్టుకోలెక అక్కడె కుప్పకూలిపోయారు.  

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -