- Advertisement -

స్వామిని దర్శించుకున్న సచిన్, చిరంజీవి

- Advertisement -

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ హీరో నాగార్జున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.

విఐపి విరామ దర్శన సమయంలో వీరంతా స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ అర్చకులు తీర్ధప్రసాదాలు అందజేశారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -