- Advertisement -

జ‌గ‌న్ కుప్పం స‌భ‌లో తొక్కిస లాట‌…ఒక‌రు మృతి

- Advertisement -

ఎన్నిక‌ల ప్రాచారంలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం జగన్ నిర్వహించిన ప్రచార సభలో అపశృతి చోటుచేసుకుంది. జ‌నాలు భారీగా రావ‌డంతో సంఘ‌ట‌న చోటు చేసుకుంది. బహిరంగ సభ ముగిసిన తరువాత జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించాడు. మృతి చెందిన వ్యక్తి పెద్దూరు మాజీ సర్పంచ్ బేట్రాయుడుగా గుర్తించారు. తొక్కిసలాట జరిగిన వెంటనే బేట్రాయుడు స్పృహ కోల్పోగా వెంటనే గుర్తించిన కార్యకర్తలు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు ధ్రువీక‌రించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -