Sunday, May 5, 2024
- Advertisement -

పద్మశ్రీ అవార్డు గ్రహీత జొన్నలగడ్డ గుర్రప్ప శెట్టి కన్నుమూత?

- Advertisement -

అనారోగ్యంతో ప్రముఖ కలంకారీ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత జొన్నలగడ్డ గుర్రప్ప శెట్టి(75) మృతి చెందారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తన నివాసంలో మృతి చెందారు.

కలంకారిలో విశిష్ట నైపుణ్యాలు ప్రదర్శించడంతో 2008లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు .శ్రీకాళహస్తిలో కలంకారీ వృత్తిని మెరుగుపరిచి పలువురిని జాతీయ స్థాయి కళాకారులుగా తీర్చిదిద్దారు.

శ్రీకాళహస్తిలో పద్మశ్రీ అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తిగా జొన్నలగడ్డ గుర్రప్ప శెట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన మృతి పట్ల పలువురి సంతాపం వ్యక్తం చేశారు.

మదనపల్లెకి మరో చేదు వార్త.. ఒకే కుటుంబంలో 14 మంది మృతి..!

క్యూట్ లవ్ స్టోరీగా ‘రాధేశ్యామ్’ టీజర్!

కాజల్ లవ్ స్టోరీ లో ఎన్నో ట్విస్టులు!

పైన..కోళ్ల పెంట.. కింద కిక్కు ఇచ్చే లిక్కర్ చూశారా తెలివి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -