Thursday, May 16, 2024
- Advertisement -

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యనమల..కౌంటర్ ఎలా ఉంటుందో..!

- Advertisement -

మానవ హక్కుల ఛైర్మన్, సభ్యుల ఎంపిక సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. రాష్ట్రంలో ఏ వ్యక్తి హక్కులకైనా రక్షణ ఉందా అని ఆయన ప్రశ్నించారు. హక్కులకు గౌరవం లేని ఏకైక రాష్ట్రం ఏపీనేనన్నారు. వ్యక్తి హక్కుల రక్షణే ధ్యేయంగా పనిచేసే మానవ హక్కుల కమిషన్ ఏర్పాటులో.. ప్రభుత్వం ఉదాసీనత చూపుతోందన్నారు.

జగన్ రెడ్డి పాలనంతా అరాచకాలు, విధ్వంసాలతో ప్రజా హక్కుల ఉల్లంఘనపై నడుస్తోందని ఆరోపించారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కారని, దాడులు, దౌర్జన్యాలతో నెత్తుటి పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఓటు హక్కు కూడా వినియోగించు కోలేని పరిస్థితులు సృష్టించిన వారు.. పౌర హక్కులంటూ సమావేశం ఏర్పాటు చేయడం హాస్యాస్పదమని యనమల రామకృష్ణుడు ఎద్దేవాచేశారు.

తాడిపత్రి ఛైర్మన్ రసవత్తరం.. రహస్య శిబిరంలో నేతలు…!

ఆ విషయంలో నేను బాలయ్యకు ఫిదా అయ్యాను

మరోసారి తన బ్యాటింగ్ సత్తాచాటిన సారథి మిథాలీ రాజ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -