Thursday, May 9, 2024
- Advertisement -

తండ్రి బాటలో వై ఎస్ జగన్!

- Advertisement -

రాజకీయనాయకుడిగా ఎదగాలి అంటే ప్రజల కష్టనష్టాలు తెలుసుకోవాలి. అధికారం ఉంటనే ప్రజలను పట్టించుకోని అధికారంలేనప్పుడు ప్రజల జోలికి పోకుండా ఉండకుడదు. అధికరంలో ఉన్న లేకున్న ప్రజల కష్టనష్టాలు తెలుసుకోవాలి. అప్పుడే ప్రజలను ఆ రాజకీయ నాయకులను నమ్మి ఓట్లు వెస్తారు. ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నాడు వై ఎస్ జగన్.

అయితే 2004 లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి అలాగే 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి ముఖ్య కారణం పాదయాత్ర. మారిన పరిస్థితుల బట్టి ప్రజల వద్దకు వెళ్లి.. ప్రజల కష్టనష్టాలు తెలుసుకోవచ్చు అని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఇప్పుడూ చంద్రబాబు పాదయాత్రలు చేసి విజయం దక్కించుకున్నారు.

ప్రస్తుతం ఇదే ఫార్ములను ఫాలో కావాలి అని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నుంచి జగన్ పాదయాత్ర చేయడానికి జగన్ ప్రణలిక సిధ్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వెసవిలో అయితే ఏండాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ వింటర్ నుంచే పాదయాత్ర మొదలు పెట్టాలి అని చూస్తున్నాడట.

అలాగే రైతులతో కూడా చర్చలు జరిపేందుకు ఇదే కరెక్ట్ టైం అని జగన్ కి అతని సన్నిహితులు చెబుతున్నారట. అయితే ఈ పాదయాత్రకు సంబంధించిన వివరాలను త్వరలోనే జగన్ ప్రకటించనున్నారు. సో వై ఎస్ రాజశేఖర్ అనుసరించిన రూట్ నే జగన్ కూడా అనుసరించి ముఖ్యమంత్రి అవుతాడేమో చూడాలి.

Related

  1. జగన్ రెచ్చిపోడానికి ఇదే కరెక్ట్ టైం
  2. ఎన్టీఆర్ కి జగన్ కి లింక్ ఏంటి?
  3. కలిసిపోయిన జగన్ – చంద్రబాబు ? కారణం !
  4. చంద్రబాబు కి చేతకానిది జగన్ చేస్తున్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -