సినీనటుడు మాదాల రవి అరెస్ట్
వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో నటుడు మాదాల రవిని పోలీసులు అరెస్ట్ చేశారు.
40 నిమిషాల్లో తిరుమల కొండ ఎక్కేశాడు!
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఎస్. తోనేశ్వర్ సత్య అనే నాలుగేళ్ల బాలుడు 40 నిమిషాల్లో తిరుమల కొండ ఎక్కేశాడు!
చైతూ భలే రొమాంటిక్
అక్కినేని నాగచైతన్య చాలా రొమాంటిక్ అట, అతడు రొమాంటిక్ సినిమాలకు బాగా సూటవుతాడని హీరోయిన్ పూజా హెగ్డే సర్టిఫికెట్ ఇచ్చేస్తుంది.
ఎంసెట్ కౌన్సెలింగ్ రేపటి నుంచే
తెలంగాణలో 14 నుంచి 23వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థుల సర్టిఫి కెట్ల వెరిఫికేషన్ జరగనుంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మం డలి పేరుతో నోటిఫికేన్ జారీ చేశారు.
18 తరువాత మా వైఖరి వెల్లడిస్తాం
వ్యవసాయానికి 7గంటల నిరంత విద్యుత్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రైతాంగం దారుణంగా నష్టపోతుందన్నారు.
‘తాత్కాలిక రాజధాని అంటూ నాటకాలు వద్దు’
ఆంధ్రప్రదేశ్ కు తాత్కాలిక రాజధాని అంటూ టీడీపీ ప్రభుత్వం నాటకాలాడుతోందని విమర్శించారు.
బలవంతంగా మద్యం తాగించి గ్యాంగ్ రేప్ చేసారు
వివాహిత(26)పై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన సంఘటన ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
టీవీ 9, ఏబీఎన్‌లకు కొత్త కష్టాలు!
ఇప్పటికే తెలంగాణలో నిషేధానికి గురై, కష్టాల్లో ఉన్న టీవీ 9, ఏబీఎన్‌లు..
మాయావతితో దోస్తీకి రెడి
మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్వాది పార్టీతో చేతులు కలిపేందుకు సిద్దమని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు.
కొత్తపల్లి గీత ఎస్టీ కాదు!
అరకు ఎంపీ కొత్తపల్లి గీత మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల సందర్భంగా గీత నామినేషన్ వేసేటపుడు తప్పుడు ధ్రువపత్రాలు పొందుపరిచారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈశ్వరి ఆరోపించారు.
లీటర్‌కు 2.50పై తగ్గనున్న పెట్రోల్?
పెట్రోల్ ధర మరోసారి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈసారి ఏకంగా రెండున్నర రూపాయలు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆయిల్ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాత్కాలిక రాజధానిగా విజయవాడ
ఆంద్రప్రదేశ్ కు తాత్కాలిక రాజధాని ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
హామీలు మాఫీ చేస్తున్న చంద్రబాబు: రఘువీరా ఎద్దేవా
రైతు రుణాల మాఫీ ఫైలుపై తొలి సంతకం అన్న చంద్రబాబు పూటకో మాట చెబుతూ రుణమాఫీ మాటేమిటో గానీ ఇచ్చిన హామీలను మాఫీ చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కులపై ఉచ్చు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కులపై ఉచ్చు బిగుస్తొన్నట్టు కనపడుతుంది. రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు.