గ్రేటర్ ఫైట్ : ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థులు..

- Advertisement -

బల్ధియా బాద్‌షా రేసులో టీఆర్ఎస్ మరోసారి జోరు చూపించింది. అయితే , అంతే ధీటుగా పలు డివిజన్లలో కాషాయం జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ పొల్గొన్న పోస్టల్ ఓట్లలో బీజేపీకి భారీ ఆధిక్యం వచ్చింది. పోస్టల్ ఓట్లలో బీజేపీకి ఆధిక్యం రావడంతో అదే ట్రెండ్ కొనసాగుతుందని భావించారు. కానీ, బ్యాలెట్ ఓట్ల దగ్గరకొచ్చేసరికి బీజేపీ జోరు తగ్గిపోయింది.

అయితే, టీఆర్ఎస్‌ ఆధిక్యంలో కొనసాగుతున్న డివిజన్లలో కూడా బీజేపీ గట్టి పోటీనిస్తోంది. దాంతో, రౌండ్ రౌండ్‌కి కొన్నిచోట్ల ఆధిక్యాలు మారుతున్నాయి. తాజాగా సమాచారం మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుతానికి టీఆర్ఎస్ ది పైచేయిగా నిలిచింది. 19 డివిజన్లలో నెగ్గి మరో 40 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది.

- Advertisement -

బీజేపీ 8 డివిజన్లు కైవసం చేసుకుని 32 డివిజన్లలో ఆధిక్యం సంపాదించింది. ఎంఐఎం 20 డివిజన్లు గెలిచి మరో 17 డివిజన్లలో విజయం దిశగా ఉరకలేస్తోంది. కాంగ్రెస్ కు 2 డివిజన్లు దక్కాయి.

టిఆర్ఎస్ గెలిచిన స్థానాలు – అభ్యర్థులు
కాప్రా – స్వర్ణ రాజ్
చర్లపల్లి – బొంతు శ్రీదేవి
శేరిలింగం పల్లి – రాగం నాగేందర్
బోరబండ – బాబా ఫసియుద్దీన్
భారతీ నగర్ – సింధూ ఆదర్శ్ రెడ్డి
మెట్టుగూడ – రాసూరి సునీత
సూరారం – మంత్రి సత్యనారాయణ
బాలాజీ నగర్ – పగడాల శిరీష
రంగా రెడ్డి నగర్ – శేఖర్ గౌడ్
కెపీహెచ్బీ – మందాడి శ్రీనివాస్ రావ్
కూకట్ పల్లి – జూపల్లి సత్యనారాయణ
పఠాన్ చెరువు – మెట్టు కుమార్
హైదర్ నగర్ – నార్నె శ్రీనివాస్
ఆల్వాల్ – చింతల విజయశాంతి రెడ్డి
వెంకటాపురం – సబితా గౌడ్
జగద్గిరిగుట్ట – జగన్
వివేకానందనగర్ – మాదవరం రోజా
గోల్నాక – దూసరి
హఫీజ్ పేట్ – పూజిత
కొండాపూర్ – హమీద్ పటేల్
యూసుఫ్ గూడ – రాజ్ కుమార్ పటేల్
ఫతేనగర్ – పండాల సతీష్ గౌడ్
నాచారం – శాంతి సాయిజే
ఖైరతాబాద్..విజయా రెడ్డి..

బిజేపి
అమీర్ పేట్ – సరళ
చిలుకా నగర్ – గోనె శైలజ
హబ్సిగూడ – చేతన
అక్బర్ బాగ్ – మినాజ్ ఉద్దీన్
హయత్ నగర్ – కళ్లెం నవజీవన్ రెడ్డి
గచ్చి బౌలి – గంగా ధర్ రెడ్డి
అడిక్ మెట్ – సునీత ప్రకాష్ గౌడ్
జీడిమెట్ల – తారా చంద్ర రెడ్డి
గుడిమల్కాపూర్ – కర్ణాకర్
హస్తినాపురం – బానోతు సుజాత
వనస్థలిపురం – వెంకటేశ్వర్ రెడ్డి
చైతన్య పురి – నర్సింహ గుప్త

ఎంఐఎం
చావ్ని – ఎంఐఎం అబ్దుల్ సలాం షహీ
డబీర్ పుర – ఎంఐఎం
ఉప్పుగూడ – ఆబ్దాద్
తలాబ్ చంచలం – సమీనా బేగం
నవాబ్ సహేబ్ కుంట – షీరీన్ కాతూన్
రమాన్సపుర
శాస్ర్తీపురం
మెహెదీ పట్నం
సంతోష్ నగర్ – ముజ్ఫర్ హుస్సేన్
దత్తత్రేయనగర్ – జాకీర్ బక్రి
మొగల్పుర – నస్రీన్ సుల్తానా
ఛాంద్రాయణగుట్ట – అబ్దుల్ వాహబ్
రియాసత్ నగర్
ఆనంద్ నగర్ – నసీరుద్దీన్

కాంగ్రెస్
ఏస్ రావ్ నగర్ – శిరీషా రెడ్డి
ఉప్పల్ – రజిత

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...