- Advertisement -

ట్విట్ట‌ర్‌లో లోకేష్‌పై విమ‌ర్శ‌లు గుప్పించిన విజ‌య‌సాయి…

- Advertisement -

ఏపీ మంత్రి నారాలోకేష్‌పై వైసీపీ ఎంపీ విజ‌యిసాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్న వేళ, లోకేశ్ తన నివాసంలో జెండా ఎగరవేయడాన్ని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు.

ఈ దేశంలో ఆగస్టు 15 సందర్భంగా తన ఇంటిపై జెండాను ఎగురవేసిన ఏకైక మంత్రి లోకేష్ నాయుడు మాత్రమే. ఈ కార్యక్రమంలో పోలీసులు కూడా పాల్గొని వందనం సమర్పించారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడమంటే ఇదే” అని ఆయన ట్వీట్ చేశారు. లోకేష్ సెల్యూట్, పోలీసుల గౌరవ వందనం సమర్పిస్తున్న ఫొటోలను విజయసాయి తన ఖాతాకు జతచేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -